Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై గట్టిగా పోరాటం

Follow Udayam on Google
రాజిత దేవి Aug 13, 2026 6:50 AM అమరావతిGeneral
ప్రజా సమస్యలపై గట్టిగా పోరాటం - Udayam
రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. శాసన మండలిలో పార్టీకి బలం ఉన్నందున ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టాలని సూచించారు. అసెంబ్లీలో తగిన సమయం లభించకపోతే సాక్ష్యాధారాలతో బయట ప్రెస్‌మీట్ల ద్వారా ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని, ప్రతి అంశంలో ప్రజలకు మరో కోణాన్ని వివరించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...