Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా వరల్డ్ కప్: కొలంబియా, ఘనా విజయాలు

Nidhi Jun 19, 2026 4:58 AM అల్ ఇండియా 10 views2 days ago
ఫిఫా వరల్డ్ కప్: కొలంబియా, ఘనా విజయాలు - Udayam Digital
ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన గ్రూప్ మ్యాచ్‌ల్లో కొలంబియా 3-1తో ఉజ్బెకిస్థాన్‌పై, ఘనా 1-0తో పనామాపై విజయం సాధించాయి. ఈ విజయాలతో ఆయా జట్లు టోర్నీలో బోణీ కొట్టాయి. మరోవైపు, గ్రూప్-ఎ మ్యాచ్‌లో చెకియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన పోరు 1-1తో డ్రాగా ముగిసింది. ఫలితంగా ఈ రెండు జట్ల నాకౌట్ ఆశలు సజీవంగా ఉన్నాయి.

Comments

G
Loading comments...