Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా ప్రపంచకప్ 2026: 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్!

Follow Udayam on Google
Manish Jun 21, 2026 11:58 AM జాతీయంGeneral
ఫిఫా ప్రపంచకప్ 2026: 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్! - Udayam
​ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ప్రస్తుతం గోల్స్ వర్షం కురుస్తోంది. కేవలం 33 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 100 గోల్స్ నమోదయ్యాయి. గత 68 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత ఫాస్టెస్ట్ రికార్డుగా నిలిచింది. ​గతంలో 1982, 2014 లలో 36 గేమ్స్, 1978, 1994 లలో 38 మ్యాచుల్లో 100 గోల్స్ వచ్చాయి. కాగా స్విట్జర్లాండ్‌లో 1954లో జరిగిన టోర్నీలో కేవలం 20 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదువడం ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది.

Comments

G
Loading comments...