Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FFS యాప్‌తో ఎరువుల బుకింగ్‌

Follow Udayam on Google
madhu Sep 02, 2026 2:23 PM ములుగుGeneral
FFS యాప్‌తో ఎరువుల బుకింగ్‌ - Udayam
కన్నాయిగూడెం: రైతులు ఎరువుల కొనుగోలుకు FFS యాప్‌ను వినియోగించాలని మండల వ్యవసాయ అధికారి ముంజ మహేష్ సూచించారు. సెప్టెంబర్‌ 2 నుంచి యాప్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్‌, పొటాష్‌ ఎరువులను ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...