Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలీలకు పండగే: పెరిగిన కొత్త ఉపాధి వేతనాలు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 01, 2026 3:02 PM జాతీయంGeneral
కూలీలకు పండగే: పెరిగిన కొత్త ఉపాధి వేతనాలు - Udayam
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ‘VB-G RAM G’ స్కీమ్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా అన్‌స్కిల్డ్ కార్మికుల కనీస వేతనాన్ని కేంద్రం భారీగా సవరించింది. దీని ప్రకారం రోజువారీ వేతనం ఏపీలో ₹312, తెలంగాణలో ₹308గా ఖరారైంది. పనిదినాలను సైతం 100 నుండి 125 రోజులకు పెంచుతూ బడ్జెట్‌లో ₹95,692 కోట్లు కేటాయించారు.

Comments

G
Loading comments...