Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీర్ భండార్ పథకంలో భారీ కుంభకోణం

శివ కుమార్ Jul 01, 2026 10:06 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
లక్ష్మీర్ భండార్ పథకంలో భారీ కుంభకోణం - Udayam Digital
బెంగాల్‌లో టీఎంసీ హయాంలో జరిగిన లక్ష్మీర్ భండార్ పథకంలో భారీ అక్రమాలు జరిగినట్లు సర్వేలో తేలింది. అర్హత లేని సుమారు 27 లక్షల మంది ఓటర్ల జాబితాలోనే లేరని తేలింది. ఈ పథకం నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయని, చనిపోయిన వారి పేర్ల మీద కూడా మోసపూరితంగా డబ్బులు డ్రా చేశారని బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన ఆరోపణలు చేశారు.

Comments

G
Loading comments...