వార్తలకు తిరిగి వెళ్లండి
డీఆర్డీవో కొత్త డైరెక్టర్‌గా డా. జగన్నాథ్ నాయక్

డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ మిస్సైల్స్ స్ట్రాటజిక్ సిస్టమ్స్‌గా విశిష్ట శాస్త్రవేత్త డా.జగన్నాథ్ నాయక్ నియమితులయ్యారు. రక్షణ పరిశోధన రంగంలో విశేష సేవలందించిన ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.
గతంలో CHASS డైరెక్టర్‌గా పనిచేసిన ఈయనకు రక్షణ రంగంలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. క్షిపణి వ్యవస్థల అభివృద్ధిలో ఈయన నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Loading comments...