వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేత: కేసీఏ సంచలన నిర్ణయం

భారత మాజీ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్‌పై విధించిన మూడేళ్ల నిషేధాన్ని కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్‌కు క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి తెరపడింది.
గతంలో సోషల్ మీడియా వ్యాఖ్యల వల్ల ఈ నిషేధం విధించగా, కోర్టు ద్వారా కూడా అతనికి ఊరట లభించలేదు. తాజా నిర్ణయంతో కేరళ క్రికెట్ లీగ్ సీజన్-3 ఫ్రాంచైజీ సహ యజమానిగా శ్రీశాంత్ కొనసాగనున్నాడు.
Comments
Loading comments...