వార్తలకు తిరిగి వెళ్లండి

ఫెరారీ సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ సూపర్ కార్ 'లూస్' (Luce)ను విడుదల చేసిన కొద్ది వారాలకే ఆ కంపెనీ మార్కెటింగ్ హెడ్ ఎన్రికో గల్లీరా తన పదవికి రాజీనామా చేశారు.
ఈ సరికొత్త ఈవీ డిజైన్, లుక్స్‌పై తీవ్ర విమర్శలు రావడంతో పాటు కంపెనీ షేర్లు కూడా పడిపోయాయి. జూలై నుండి ఆయన స్థానంలో మాస్సిమిలియానో డి సిల్వెస్ట్రే బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

