వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్, అమెరికాలు పరస్పరం క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. కువైట్, బహ్రెయిన్‌లోని యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేయగా, ఇరాన్ క్షిపణి కేంద్రాలపై అమెరికా విరుచుకుపడింది.
ఇరాన్ తీరు మార్చుకోకపోతే ఆ దేశ ఉనికికే ప్రమాదమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో శాంతి ఒప్పంద ప్రయత్నాలు ప్రమాదంలో పడ్డాయి.
Comments
Loading comments...

