వార్తలకు తిరిగి వెళ్లండి

హంటా వైరస్ కోవిడ్ వంటిది కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. ఇది గాలి ద్వారా కాకుండా కేవలం సన్నిహిత సంబంధాల వల్లే వ్యాపిస్తుందని నిపుణులు వెల్లడించారు.
ఇప్పటివరకు ఎనిమిది కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు. ఇది పాత వైరస్ అని, ప్రస్తుతం ప్రజారోగ్యంపై దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని పేర్కొంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

