Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి కట్టపై భయం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 02, 2026 6:21 AM వరంగల్General
భద్రకాళి కట్టపై భయం - Udayam
వరంగల్‌ భద్రకాళి చెరువు మత్తడి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గేట్లు ఏర్పాటు చేయకపోవడంతో తాత్కాలికంగా వేసిన మట్టికట్టకు ఇటీవల వర్షాలతో బీటలు పడటంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ వరదలు వస్తే మట్టికట్ట కొట్టుకుపోయే ప్రమాదముందని ప్రజలు చెబుతున్నారు. గతంలో కాలనీలు ముంపునకు గురైన నేపథ్యంలో పనులు వేగంగా పూర్తి చేసి గేట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...