వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతోంది.
ప్రస్తుతం ఆటోమేటిక్ మార్గంలో 74 శాతం వరకు ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. 2029 నాటికి రక్షణ ఉత్పత్తిని రూ.3 లక్షల కోట్లు, ఎగుమతులను రూ.50 వేల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Loading comments...

