Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌డీ పెట్టుబడిలో ఈ తప్పులు వద్దు

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 7:48 PM జాతీయంవాణిజ్యం
ఎఫ్‌డీ పెట్టుబడిలో ఈ తప్పులు వద్దు - Udayam
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సురక్షిత పెట్టుబడిగా భావించినప్పటికీ కొన్ని పొరపాట్లు రాబడిని తగ్గిస్తాయి. వడ్డీపై పన్ను, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ముందే అంచనా వేయాలి. గడువుకు ముందే ఉపసంహరణ, మొత్తం సొమ్మును ఒకే ఎఫ్‌డీలో పెట్టడం నివారించాలి. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, డిపాజిట్‌ బీమా పరిమితిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

Comments

G
Loading comments...