Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేపీసీ ముందుకు ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 13, 2026 6:48 AM ఆల్ ఇండియా జాతీయ
జేపీసీ ముందుకు ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు - Udayam
విదేశీ విరాళాల నియంత్రణకు ఉద్దేశించిన ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు–2026ను 31 మంది సభ్యుల ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఉభయ సభలు ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించాయి. కమిటీలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. శీతాకాల సమావేశాల తొలి వారంలోనే నివేదిక సమర్పించాలని గడువు విధించారు.

Comments

G
Loading comments...