Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూతురిపైనే తండ్రి అకృత్యం

Follow Udayam on Google
సాయి తేజ Aug 08, 2026 6:11 AM హైదరాబాద్General
కూతురిపైనే తండ్రి అకృత్యం - Udayam
సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 16 ఏళ్ల రెండో కుమార్తెపై తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో భార్యాపిల్లలపై దాడులు, దుర్భాషలు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...