Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాన్న తోడుగా.. బాలిక పట్టుదల

భవ్య శ్రీ Jul 21, 2026 6:35 AM విశాఖపట్నంabout 9 hours ago
నాన్న తోడుగా.. బాలిక పట్టుదల - Udayam Digital
విశాఖకు చెందిన దుర్గాభవాని నరాల బలహీనతతో నడవలేకపోయినా, పదో తరగతిలో 477 మార్కులు సాధించి 'షైనింగ్ స్టార్స్-2026' అవార్డు గెలుచుకుంది. తండ్రి మోసుకెళ్తూ ఆమె చదువుకు తోడుగా నిలిచారు. ఐఐటీలో ఇంజినీరింగ్ చేయడమే తన లక్ష్యమని, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించి తన చదువుకు సాయం చేయాలని ఈ సందర్భంగా దుర్గాభవాని కోరింది.

Comments

G
Loading comments...