Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమారుడి సంసారం బాగోలేదనే తండ్రి ఆత్మహత్య

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 10:00 AM మంచిర్యాలGeneral
కుమారుడి సంసారం బాగోలేదనే తండ్రి ఆత్మహత్య - Udayam
మంచిర్యాలలో కుమారుడి సంసారం బాగోలేదనే మనస్తాపంతో రాజన్న (65) ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన రాజన్న ఐదేళ్ల క్రితం కుమారుడికి వివాహం చేశారు. కొద్ది రోజులకే దంపతులు విడిపోవడంతో ఎంత ప్రయత్నించినా కాపురం చక్కబడలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజన్న మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...