Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన తండ్రి

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 11, 2026 10:22 AM ఆల్ ఇండియా జాతీయ
ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన తండ్రి - Udayam
బెంగళూరులో 5, 10 ఏళ్ల ఇద్దరు చిన్నారులను తండ్రి హోటల్‌లో గొంతు నులిమి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నిందితుడు ఎస్‌జీ ఇమ్రాన్‌ (40) ఆత్మహత్యకు ప్రయత్నించగా తీవ్ర పరిస్థితిలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. కుటుంబ కలహాలు, భార్యపై అనుమానం కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...