Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో తండ్రి హత్య

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 14, 2026 11:16 AM చిత్తూరుGeneral
చిత్తూరులో తండ్రి హత్య - Udayam
చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురం మండలం క్షీర సముద్రం గ్రామంలో నిద్రిస్తున్న తండ్రి ఆనంద్‌ (45)పై కుమారుడు కత్తితో దాడి చేయడంతో మృతి చెందినట్లు పోలీసుల వివరాల మేరకు తెలుస్తోంది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అడ్డొచ్చిన సొంత అత్తపై కూడా నిందితుడు దాడి చేసినట్లు సమాచారం. మద్యం మత్తులోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.

Comments

G
Loading comments...