Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి హత్యకు 20 ఏళ్ల పగ

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 7:09 AM కృష్ణా జిల్లాGeneral
తండ్రి హత్యకు 20 ఏళ్ల పగ - Udayam
తండ్రిని చంపిన వ్యక్తిపై ఇరవై ఏళ్లుగా పగ పెంచుకున్న కొడుకు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికాబద్ధంగా హత్య చేశాడు. గుంటూరులో జరిగిన ఈ దారుణ ఘటనలో పోలీసులు పదకొండు మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌ఛార్జి డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...