Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమార్తె పరిస్థితిపై తండ్రి తీవ్ర ఆవేదన

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 08, 2026 4:11 PM తూర్పుగోదావరి General
కుమార్తె పరిస్థితిపై తండ్రి తీవ్ర ఆవేదన - Udayam
రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆప్నియా టెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించినా ఆమె శరీరం సహకరించకపోవడంతో విరమించారు. ప్రియాంక తండ్రి వెంకటేశ్‌ తన కుమార్తె బతకాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్ర తల గాయాలయ్యాయని సమాచారం.

Comments

G
Loading comments...