Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదేళ్లుగా కూతురిపై లైంగిక దాడి: అరెస్ట్‌ చేసిన పోలీసులు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 12:47 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఐదేళ్లుగా కూతురిపై లైంగిక దాడి: అరెస్ట్‌ చేసిన పోలీసులు - Udayam
చాంద్రాయణగుట్టలో కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలికను విచారించగా, ఐదేళ్లుగా తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలిపింది. గురువారం రాత్రి మరోసారి దాడికి యత్నించగా బాలిక ప్రతిఘటించి డయల్‌ 100కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...