వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో 16 ఏళ్ల కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు బాలికను బెదిరించి, ఓసారి అబార్షన్ చేయించారు.
రెండోసారి గర్భవతి కావడంతో నకిలీ ధ్రువపత్రాలతో ప్రసవం చేయించి, పుట్టిన బాబును విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
Comments
Loading comments...

