Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలకు రైతు సమాఖ్య డిమాండ్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 04, 2026 11:32 AM నంద్యాలGeneral
పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలకు రైతు సమాఖ్య డిమాండ్ - Udayam
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని నంది రైతు సమాఖ్య డిమాండ్ చేసింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం 849.7 అడుగులకు చేరిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయాలని కోరింది. దీంతో రాయలసీమలో పంటల సాగుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...