Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అకాల వర్షాలతో రైతన్నల కన్నీరు

Follow Udayam on Google
Ritika Singh May 27, 2026 6:27 PM హైదరాబాద్General
అకాల వర్షాలతో రైతన్నల కన్నీరు - Udayam
తెలంగాణవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులను ముంచెత్తాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం ఈదురు గాలులతో కూడిన వానకు తడిసి ముద్దయింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోళ్లు ఆలస్యం కావడమే తమకు శాపమైందని, చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Comments

G
Loading comments...