Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతుల బెడదతో రైతుల అష్టకష్టాలు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 25, 2026 11:39 AM వరంగల్General
కోతుల బెడదతో రైతుల అష్టకష్టాలు - Udayam
ఉమ్మడి జిల్లాలో వానర మూకల దాడితో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పంటలను కాపాడుకునేందుకు కొందరు సోలార్‌ కంచెలు ఏర్పాటు చేస్తుండగా, మరికొందరు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. కోతుల బెడద నుంచి రక్షణ కోసం కొందరు పండ్ల తోటలను తొలగించి ఆయిల్‌పామ్‌, జామాయిల్‌ సాగు చేస్తున్నారు. మరికొందరు తీవ్ర నష్టాలతో పొలాలను బీడుగా మారుస్తుండగా, మరికొందరు భారీ వ్యయంతో సోలార్‌ కంచెలను ఆశ్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...