Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు పంట నమోదు చేయించుకోవాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 4:22 PM కడపGeneral
రైతులు పంట నమోదు చేయించుకోవాలి - Udayam
కొత్తపల్లెలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో పంట సాగు చేసిన ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకుని ఫార్మర్‌ ఐడీ పొందాలని ఏడీఏ రామమోహన్‌రెడ్డి, ఏఓ వెంకట కృష్ణారెడ్డి సూచించారు. ఎల్‌నినో ప్రభావం, బెట్ట నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు 19-19-19 నీటిలో కరిగే ఎరువును లీటరుకు 10 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలని వారు తెలిపారు.

Comments

G
Loading comments...