Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు రైతులు సహకరించాలి

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:06 AM జయ శంకర్ భూపాలపల్లి General
డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు రైతులు సహకరించాలి - Udayam
2026-27 వానాకాలం సీజన్‌కు డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రారంభమైందని గణపురం వ్యవసాయ విస్తరణ అధికారి గంగారపు పవణ్‌ తెలిపారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి నియమించిన వాలంటీర్లు రైతుల పొలాలను సందర్శించి పంట వివరాలు, ఫొటోలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఈ వివరాల ఆధారంగానే వరి, పత్తి తదితర పంటల కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. సర్వేకు రైతులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...