Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్‌ రైల్వే కారిడార్‌ కోసం రైతు కూలీల దీక్షలు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 3:56 PM సూర్యాపేటGeneral
బుల్లెట్‌ రైల్వే కారిడార్‌ కోసం రైతు కూలీల దీక్షలు - Udayam
సూర్యాపేట జాతీయ రహదారికి సమాంతరంగా బుల్లెట్‌ రైల్వే కారిడార్‌ సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 7వ రోజుకు చేరాయి. వాణిజ్య భవన్‌ వద్ద రైతు కూలీ సంఘ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. మాజీ జడ్పీటీసీ జీడీ బిక్షం, నవిల ఉపేందర్‌ మాట్లాడుతూ సూర్యాపేటకు రైలు మార్గం సాధించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...