వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాలో తుంగభద్ర ఎగువ కాలువ కింద ఆయకట్టు భూములకు తక్షణమే నీరు విడుదల చేయాలని ఏపీ రైతు సంఘం, సీపీఎం నాయకులు ఉద్దెహాళ్‌లో రాస్తారోకో నిర్వహించారు.
నీరు ఉన్నా ఆయకట్టు భూములకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 25లోగా నీరు విడుదల చేయకపోతే తూములు ఎత్తుకుంటామని హెచ్చరించారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
Comments
Loading comments...

