Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెబ్‌ల్యాండ్‌లో భూముల నమోదుకు సీపీఎం డిమాండ్

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 5:15 PM అనకాపల్లి General
వెబ్‌ల్యాండ్‌లో భూముల నమోదుకు సీపీఎం డిమాండ్ - Udayam
రావికమతం మండలం ఉర్లోవ రెవెన్యూ పరిధిలోని భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసి, సర్వే పూర్తయిన సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొమిర సచివాలయం వద్ద బుధవారం సాగుదారులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు. 2012-13లో 450 ఎకరాలకు 350 మందికి పట్టాలు ఇచ్చినా రికార్డుల్లో నమోదు కాలేదని సాగుదారులు తెలిపారు. గ్రానైట్ క్వారీలతో పంటలు, ఇళ్లు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్

Comments

G
Loading comments...