Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబీ మట్టితో రైతుల ఆందోళన

Follow Udayam on Google
హరిక శర్మ Jul 31, 2026 11:02 AM పెద్దపల్లి General
ఓబీ మట్టితో రైతుల ఆందోళన - Udayam
మంథని మండలం కన్నాల శివారులో ఓసీపీ-2 ఓబీ మట్టి వరదతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నాట్లు వేసిన సుమారు 30 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు తెలిపారు. సమస్యను పలుమార్లు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని రైతులు ఆరోపించారు. ఓబీ మట్టి కాలువల ద్వారా పొలాలు, చెరువుల్లోకి చేరుతోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...