వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం మేజర్ కాల్వ పరిధిలోని సుమారు 20 గ్రామాలకు సాగర్ నీరు సరిగా అందక రైతులు నిరసన తెలిపారు. నీటి విడుదల పెంచాలని గత వారం రోజులుగా కోరుతున్నా ఒక్కరోజు మాత్రమే పెంచి, మళ్లీ తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలకు నీరందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. నీటి విడుదల పెంచి భూములకు నీరందించాలని కోరారు.
Comments
Loading comments...

