వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా కోసం సోమవారం రైతులు ఆందోళన చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట పురుగు మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపారు. పంట పొలాలకు విద్యుత్ సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వరదలకు కొట్టుకుపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

