వార్తలకు తిరిగి వెళ్లండి

భారతమాల రహదారిలో భూములు కోల్పోయిన రాజోలి, తుమ్మలపల్లి రైతులు శనివారం పనులు అడ్డగించి ఆందోళనకు దిగారు. ఇతర ప్రాంతాల్లో ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తే తమకు మాత్రం రూ.11.50 లక్షలే ఇచ్చారని వాపోయారు.
మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Comments
Loading comments...

