Back to feed
యూరియా యాప్ రద్దు చేయాలని రైతుల రాస్తారోకో
Harika Jun 16, 2026 12:08 PM నిజామాబాద్ 7 viewsabout 4 hours ago

యూరియా యాప్ విధానం వల్ల ఎరువులు సకాలంలో అందక, సాంకేతిక ఇబ్బందులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
యూరియా సంచులను పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని వారు కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...



