వార్తలకు తిరిగి వెళ్లండి

మోర్తాడ్ మండలం దోన్కల్ వద్ద రైతులు యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. యాప్ వల్ల ఎరువులు అందడం లేదని, నిమిషాల్లో స్టాక్ ఖాళీ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సబ్ కలెక్టర్ హామీతో రైతులు నిరసన విరమించారు. రేపటిలోగా యూరియాను గ్రామాలకు సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

