Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూలవాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై రైతుల ఆందోళన

Follow Udayam on Google
రవళి దేవి Jul 28, 2026 12:03 PM రాజన్న సిరిసిల్లGeneral
మూలవాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై రైతుల ఆందోళన - Udayam
కోనరావుపేట మండలం బావుసాయిపేట మూలవాగులో అనుమతులకు మించి ఇసుక తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలతో భూగర్భ జలాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాగులో భారీ యంత్రాలతో ఇసుక తవ్వడంతో పంట పొలాలకు ముప్పు ఏర్పడుతోందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...