వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింహులపేట మండలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చెరువులు, కుంటలు, బావులు నీరు లేక వెలవెలబోతున్నాయి.
పంటలకు సరిపడా నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది నీటి ఎద్దడితో వ్యవసాయం చేయడం చాలా కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు.
Comments
Loading comments...

