వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరు మండల వ్యవసాయ అధికారి కళారాణి మంగళవారం రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాల రాయితీల కోసం ఫార్మర్ ఐడీ ఉపయోగపడుతుందని తెలిపారు.
రైతులు తప్పనిసరిగా ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాల నమోదు కోసం సచివాలయం పరిధిలోని అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

