Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట నుంచి కిసాన్‌ మేళాకు రైతుల తరలింపు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 1:31 PM మెదక్General
చేగుంట నుంచి కిసాన్‌ మేళాకు రైతుల తరలింపు - Udayam
మెదక్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్‌లో శనివారం నిర్వహించిన కిసాన్‌ మేళాకు చేగుంట మండలం నుంచి రైతులు తరలివెళ్లారు. ఈ మేళాలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, డ్రోన్‌ సాంకేతికత, పంటల సంరక్షణ, సూక్ష్మ సేద్యం, ప్రభుత్వ వ్యవసాయ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం. హరిప్రసాద్‌, ఏఈఓలు మాధవి, కల్యాణి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...