వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో 17 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా, 67 శాతం పత్తి సాగవుతోంది. అనుకూల నేలలు, వాతావరణం, విత్తనాల లభ్యత, మార్కెటింగ్ సదుపాయాలతో ఈ సీజన్‌లో పత్తి సాగు గతేడాదితో పోలిస్తే పెరిగింది.
పత్తికి ప్రైవేట్ మార్కెట్‌తో పాటు సీసీఐ కొనుగోలు భరోసా ఉంది. జిన్నింగ్ మిల్లులు అందుబాటులో ఉండటంతో పంట విక్రయానికి సదుపాయం ఉంది. ఇతర పంటలతో పోలిస్తే పత్తికి ధర ఎక్కువగా ఉండటంతో సాగు కొనసాగుతోంది.
Comments
Loading comments...

