Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీ జలాల కోసం రైతుల ఎదురుచూపు

Follow Udayam Digital on Google
రూపేష్ గౌడ్ Aug 01, 2026 3:31 PM మహబూబాబాద్ తెలంగాణ
ఎస్సారెస్పీ జలాల కోసం రైతుల ఎదురుచూపు - Udayam Digital
వానాకాలం సీజన్‌లో వర్షాభావం కొనసాగుతుండటంతో ఎస్సారెస్పీ జలాల కోసం మహబూబాబాద్‌ జిల్లా ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు నీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో ఈ సీజన్‌లో నీటి విడుదల అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. తక్కువ నీటి అవసరమైన పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...