Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రబెల్లి వద్ద పడావు పడ్డ పొలాలపై రైతుల ఆవేదన

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 13, 2026 2:57 PM జనగామ General
ఎర్రబెల్లి వద్ద పడావు పడ్డ పొలాలపై రైతుల ఆవేదన - Udayam
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమాడుర్ నుంచి రాంబోజీ గూడెం వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మార్గమధ్యలో కలిసిన రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గోపి చెరువులో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టు కింద ఉన్న 300 ఎకరాల సాగు పొలాలు వానాకాలం పంటలు వేయక పూర్తిగా పడావు పడ్డాయని వారు వాపోయారు.

Comments

G
Loading comments...