వార్తలకు తిరిగి వెళ్లండి

కాజీపేటలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్ పాల్గొన్నారు.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణను ధాన్యభాండాగారంగా తీర్చిదిద్దారని వారు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.
Comments
Loading comments...

