Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూకబ్జాపై రైతుల ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:52 PM సంగారెడ్డిGeneral
భూకబ్జాపై రైతుల ఫిర్యాదు - Udayam
సంగారెడ్డి జిల్లా ప్రజావాణిలో కంది గ్రామానికి చెందిన రైతులు తమ భూములను ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడని సోమవారం ఫిర్యాదు చేశారు. వార్డు సభ్యుడు భాస్కర్‌తో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. భూములను కబ్జా నుంచి కాపాడి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై అధికారులు సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...