Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెతికొచ్చిన మినుము పంట దున్నివేత.. రైతుకు కన్నీళ్లు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 2:45 PM నంద్యాలGeneral
చెతికొచ్చిన మినుము పంట దున్నివేత.. రైతుకు కన్నీళ్లు - Udayam
వర్షాభావంతో నందికొట్కూరుకు చెందిన రైతు వెంకటరెడ్డికి మినుము పంట నష్టం మిగిల్చింది. 9 ఎకరాల్లో సాగు చేసిన పంట ఎదగకపోవడంతో చేతికొచ్చే దశలో ట్రాక్టర్‌తో దున్నివేశారు. ఇందులో 3 ఎకరాలు సొంత భూమి కాగా, మరో 6 ఎకరాలను ఎకరాకు రూ.20 వేల కౌలుకు తీసుకున్నారు. పెట్టుబడి మొత్తం నష్టపోయానని, పంట నష్టాన్ని పరిశీలించి పరిహారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...