వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిమర్రి మండలం దాడితోట గ్రామ సచివాలయంలో యానిమల్ హస్బెండరీ ఉద్యోగి బ్రహ్మయ్యపై గొర్రెలు, పశువుల షెడ్లు మంజూరు చేయిస్తానని చెప్పి రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
సుమారు 80 మంది రైతుల నుంచి నగదు తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తూ పశుసంవర్ధకశాఖ వైద్యుడు యూనస్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు యూనస్ తెలిపారు.
Comments
Loading comments...

