Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన సీపీఐ

Follow Udayam on Google
Harika Aug 26, 2026 2:26 PM మంచిర్యాలGeneral
ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన సీపీఐ - Udayam
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శంకర్ పిలుపునిచ్చారు. మంచిర్యాలలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు శంకర్ తెలిపారు.

Comments

G
Loading comments...